Episode · మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)
Ep-23 అజ్ఞాతవాసం
30 Jul 2026 · 13 min
Episode · మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)
30 Jul 2026 · 13 min
పన్నెండేళ వనవాసం పూర్తయింది! ఇప్పుడు మొదలవతోంది అత్యంత సాహసోపతమైన పదమూడవ సంవత్సరం — అజ్ఞాతవాసం! యుధిష్ఠిరుడు జూదగాడగా, భీముడు వంటవాడిగా, అర్జునడు నాట్య గురువుగా, నకులుడు గుర్రాల సేవకుడిగా, సహదేవుడు పశువల కాపరిగా, ద్రౌపది పరిచారికగా — ఆరుగురూ వేషలు ధరించి విరాట నగరంలో అడుగుపెట్టారు! యముడు ఇచ్చిన వరం, శమీ వృక్షంపై దాచిన ఆయుధాలు, దుర్గాదేవ ప్రార్థన — అన్నీ ఈ ఎపిసోడ్‌లో! మహాభారత గాథ | విరాట పర్వ | Episode 23
by mahabharatapodcast by Aruna Adapa · Telugu · Devotional & Spiritual
An epic retelling of the Mahabharata in Telugu – one story at a time. Each episode narrates a part of the great Indian epic, with values, drama, and timeless life lessons. Suitable for both kids and adults
20 Aug 2026 · 12 min
భీష్ముడు అజ్ఞాతవాసం ముగిసిందని సభలో ప్రకటించాడు! కర్ణుడు — అశ్వత్థామ మధ్య వాక్సమరం! అర్జనుడు దేవదత్తం శంఖం ఊది యుద్ధరంగంలోకి దూసుకొచ్చాడ! గురువు ద్రోణాచార్యుడికి నమస్కరచి యుద్ధం మొదలుపెట్టాడు! కృపుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, భీష్ముడు — అదరినీ ఒంటరిగా ఓడించడు! సమ్మోహనాస్త్రంతో కౌరవ సేన మొత్తం మూర్ఛపోయింది! 60,000 గోవులు విడుదల! పడవులు విరాటరాజు సభలో అసలు రూపాలు వెల్లడించిన అద్భుత క్షణ!
13 Aug 2026 · 13 min
కీచక వధ వార్త విన్న దుర్యోధనుడు కౌరవ సభలో పెద్ద చర్చ జరిపాడు! భీష్ముడు దాటవేత ధోరణిలో మట్లాడగా — కర్ణుడు, సుశర్మ పాండవులు విరాట నగరంలో ఉన్నారని గర్తించారు! సుశర్మ దక్షిణం నుండి దాడి చేసి విరాటరాజును బందీ చేశాడు — భీముడు వేలమంది సైనికలను ఒంటరిగా ఓడించి రజును విడిపించాడు! కౌరవులు ఉత్తర నుండి 60,000 గోవులు దోచకున్నారు — ఉత్తరుడు భయపడ్డాడు — శమీ వృక్షం వద్ద అరనుడు తన పది దివ్య నామాలు వెల్లడించిన అద్భుత సన్నివేశ!
6 Aug 2026 · 13 min
🎙️ Explore more hidden stories of the Mahabharata on Spotify! 👉 Follow: @anu_talks_podcast 📧 Feedback: mahabharatapodcast4@gmail.com
23 Jul 2026 · 15 min
124 ప్రశ్నలు! అవును — యక్షుడు అడగిన 124 ప్రశ్నలు. జీవితం ఏమిటి? చావు ఏమిటి? నజమైన సంపద ఏమిటి? నిజమైన శత్రువు ఎవరు? భముడు, అర్జునుడు, నకులుడు, సహదవులు — నలుగుర యక్షుడి హెచ్చరిక వినకుండా నీళ తాగి మూరపోయారు! ఒంటరిగా వెళ్ళిన యుధిష్ఠిరుడు — 124 ప్రశ్నలకు జ్ఞానంతో సమాధానం చెప్పాడు. యక్షుడే సాక్షాత్త యముడు అని తెలిసిన ఆ అద్భుత క్షణం! వన పర్వం ముగింపు ఎపిసోడ్ — మహాభారతంలో అత్యంత ప్రసద్ధమైన ఘట్టం! మహాభారత గాథ | వన పర్వం | Episode 22
16 Jul 2026 · 16 min
ఐదు సంవత్సరాలు! అంతే — ఐదు సంవతరాల నిరీక్షణ, ఐదు సంవత్సరాల ప్రార్థన, ఐదు సంవతరాల నమ్మకం — చివరిక ఆ క్షణం వచ్చింది! స్వర్గం నుండి దివ్యాస్తలతో తిరిగి వచ్చిన అర్జునుడు, పాండవులతో భావోద్వగమైన కలయిక, నివాతకవచులతో భీకర యుద కథ, నారద మహర్షి వచ్చి ఆపిన అద్భుత సంఘటన — మరియు సరరూపంలో ఉన్న నహషుడు భీముడిని పటకున్న నాటకీయ ఘట్టం!
9 Jul 2026 · 11 min
దుర్యోధనుడి కుట్రలు, అడవి కష్టాలు — వీటన్నింటినీ దాటి పాండవులు ఇప్పుడు పుణ్యభూముల వైపు అడుగులు వేశారు! లోమాస మహర్షి తోడుగా కురుక్షేత్రం, పవిత్ర గంగ, ముల్లోకాలలో శ్రేష్ఠమైన ప్రయాగ సంగమం — ప్రతి క్షేత్రంలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త స్ఫూర్తి! కానీ ప్రమాదం ఎక్కడైనా పొంచి ఉంటుంది — బ్రాహ్మణ వేషంలో వచ్చిన జటాసురుడు ద్రౌపదిని, పాండవులను అపహరించాడు! సహదేవుడి తెలివి, భీముడి అఖండ శౌర్యం — చూడండి ఈ episode లో! మహాభారత గాథ | వన పర్వం | Episode 20
8 Oct 2026 · 13 minNew
🎙️ Episode 33 Title: భగవద్గీత భాగం 2 — అవతార రహస్యం — విశ్వరూప దర్శనం — భక్తి యోగం "యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి" — ధర్మం తగ్గినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు — అవతార రహస్యం! కృష్ణుడు తన దివ్య విభూతులు వర్ణించిన విభూతి యోగం — సూర్యుడు నేనే, సింహాన్ని నేనే, హిమాలయాన్ని నేనే, ఓంకారాన్ని నేనే! అర్జునుడికి దివ్య దృష్టి ఇచ్చి విశ్వరూపం చూపించిన మహోన్నత క్షణం — భీకరమైన కాలస్వరూపం చూసి అర్జునుడు వణికిపోయాడు! మరియు "మన్మనా భవ మద్భక్తో" — భక్తే అత్యున్నత మార్గమని చెప్పిన భక్తి యోగం — భక్తుని అద్భుత లక్షణాలు! మహాభారత గాథ | భగవద్గీత భాగం 2 | Episode 33 🎧 Spotify లో follow చేయండి | Share చేయండి!
1 Oct 2026 · 14 min
🎙️ అర్జునుడు కృష్ణుడికి శరణు పొందాడు — "నాకు మార్గం చూపించు కృష్ణా!" కృష్ణుడు చెప్పిన ఆత్మ అమరత్వం — "నైనం ఛిందంతి శస్త్రాణి" — ఆయుధాలు ఆత్మను ఖండించలేవు! నిప్పు కాల్చలేదు! నీళ్ళు తడపలేవు! గాలి ఆర్పలేదు! క్షత్రియ ధర్మం — రెండు వైపులా లాభమే! మరియు మహాభారతంలో అత్యంత ప్రసిద్ధమైన శ్లోకం — "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన" — పని చేయి, ఫలితం వదిలేయి! స్థితప్రజ్ఞుడి అద్భుత లక్షణాలు — సుఖంలో పొంగిపోడు, దుఃఖంలో కృంగిపోడు! మహాభారత గాథ | భగవద్గీత భాగం 1 | Episode 32 🎧
24 Sep 2026 · 15 min
Highlights of this Episode: రెండు సేనల మధ్య అర్జునుడి రథం నిలపడం. శత్రువులుగా నిలబడిన బంధువులను చూసి అర్జునుడి మానసిక ఆవేదన. చేతిలోంచి జారిపడిన గాండీవం — యుద్ధం చేయనని అర్జునుడి వైరాగ్యం. భగవద్గీత దివ్యబోధకు దారితీసిన "అర్జున విషాద యోగ" ఘట్టం.
17 Sep 2026 · 12 min
గంగా తీరంలో తల్లీ కొడుకుల విషాదమైన కలయిక — కుంతి కర్ణుడిని వెతుకుంటూ వచ్చింది! "నేను మైత్రి వదలలేను అమ్మా!" — కానీ కర్ణుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు! భీష్ముడు కర్ణుడిని సభలో విమర్శించాడు — కర్ణుడు తీవ్రమైన ప్రతిజ్ఞ చేశాడు! పాండవులకు ధృష్టద్యుమ్నుడు, కౌరవులకు భీష్ముడు సర్వసేనాధిపతులయ్యారు! 18 అక్షౌహిణుల మహాసేన కురుక్షేత్రంలో కూడింది! యుద్ధానికి ముందు రాత్రి — ఉలూక దౌత్యంతో దుర్యోధనుడి రెచ్చగొట్టే మాటలు! ఉద్యోగ పర్వం ముగింపు — భీష్మ పర్వం నాంది! మహాభారత గాథ | ఉద్యోగ పర్వం ముగింపు | Episode 30
Every episode of మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo) →