Episode · మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)
Ep-21 స్వర్గం నుండి తిరిగి వచ్చిన అర్జనుడు
16 Jul 2026 · 16 min
Episode notes
ఐదు సంవత్సరాలు! అంతే — ఐదు సంవతరాల నిరీక్షణ, ఐదు సంవత్సరాల ప్రార్థన, ఐదు సంవతరాల నమ్మకం — చివరిక ఆ క్షణం వచ్చింది! స్వర్గం నుండి దివ్యాస్తలతో తిరిగి వచ్చిన అర్జునుడు, పాండవులతో భావోద్వగమైన కలయిక, నివాతకవచులతో భీకర యుద కథ, నారద మహర్షి వచ్చి ఆపిన అద్భుత సంఘటన — మరియు సరరూపంలో ఉన్న నహషుడు భీముడిని పటకున్న నాటకీయ ఘట్టం!
Podcast
మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)
mahabharatapodcast by Aruna Adapa · Devotional & Spiritual · Telugu
An epic retelling of the Mahabharata in Telugu – one story at a time. Each episode narrates a part of the great Indian epic, with values, drama, and timeless life lessons. Suitable for both kids and adults
More from మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo) All episodes →
-
20 Aug 2026 · 12 min
Ep-26 అర్జునుడి యుద్ధం — అజ్ఞాతవాసం ముగింపు
భీష్ముడు అజ్ఞాతవాసం ముగిసిందని సభలో ప్రకటించాడు! కర్ణుడు — అశ్వత్థామ మధ్య వాక్సమరం! అర్జనుడు దేవదత్తం శంఖం ఊది యుద్ధరంగంలోకి దూసుకొచ్చాడ! గురువు ద్రోణాచార్యుడికి నమస్కరచి యుద్ధం మొదలుపెట్టాడు! కృపుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, భీష్ముడు — అదరినీ ఒంటరిగా ఓడించడు! సమ్మోహనాస్త్రంతో కౌరవ సేన మొత్తం మూర్ఛపోయింది! 60,000 గోవులు విడుదల! పడవులు విరాటరాజు సభలో అసలు రూపాలు వెల్లడించిన అద్భుత క్షణ!
-
13 Aug 2026 · 13 min
Ep-25 గోగ్రహణం -సుశర్మ దాడి -భీముడి శౌర్యం -శమీ వృక్షం
కీచక వధ వార్త విన్న దుర్యోధనుడు కౌరవ సభలో పెద్ద చర్చ జరిపాడు! భీష్ముడు దాటవేత ధోరణిలో మట్లాడగా — కర్ణుడు, సుశర్మ పాండవులు విరాట నగరంలో ఉన్నారని గర్తించారు! సుశర్మ దక్షిణం నుండి దాడి చేసి విరాటరాజును బందీ చేశాడు — భీముడు వేలమంది సైనికలను ఒంటరిగా ఓడించి రజును విడిపించాడు! కౌరవులు ఉత్తర నుండి 60,000 గోవులు దోచకున్నారు — ఉత్తరుడు భయపడ్డాడు — శమీ వృక్షం వద్ద అరనుడు తన పది దివ్య నామాలు వెల్లడించిన అద్భుత సన్నివేశ!
-
6 Aug 2026 · 13 min
Ep-24 కీచక వధ — ద్రౌపది సాహసం
🎙️ Explore more hidden stories of the Mahabharata on Spotify! 👉 Follow: @anu_talks_podcast 📧 Feedback: [email protected]
-
30 Jul 2026 · 13 min
Ep-23 అజ్ఞాతవాసం
పన్నెండేళ వనవాసం పూర్తయింది! ఇప్పుడు మొదలవతోంది అత్యంత సాహసోపతమైన పదమూడవ సంవత్సరం — అజ్ఞాతవాసం! యుధిష్ఠిరుడు జూదగాడగా, భీముడు వంటవాడిగా, అర్జునడు నాట్య గురువుగా, నకులుడు గుర్రాల సేవకుడిగా, సహదేవుడు పశువల కాపరిగా, ద్రౌపది పరిచారికగా — ఆరుగురూ వేషలు ధరించి విరాట నగరంలో అడుగుపెట్టారు! యముడు ఇచ్చిన వరం, శమీ వృక్షంపై దాచిన ఆయుధాలు, దుర్గాదేవ ప్రార్థన — అన్నీ ఈ ఎపిసోడ్‌లో! మహాభారత గాథ | విరాట పర్వ | Episode 23
-
23 Jul 2026 · 15 min
Ep-22 యక్ష పశ్నలు — ధర్మరాజు జ్ఞాన పరీక్ష
124 ప్రశ్నలు! అవును — యక్షుడు అడగిన 124 ప్రశ్నలు. జీవితం ఏమిటి? చావు ఏమిటి? నజమైన సంపద ఏమిటి? నిజమైన శత్రువు ఎవరు? భముడు, అర్జునుడు, నకులుడు, సహదవులు — నలుగుర యక్షుడి హెచ్చరిక వినకుండా నీళ తాగి మూరపోయారు! ఒంటరిగా వెళ్ళిన యుధిష్ఠిరుడు — 124 ప్రశ్నలకు జ్ఞానంతో సమాధానం చెప్పాడు. యక్షుడే సాక్షాత్త యముడు అని తెలిసిన ఆ అద్భుత క్షణం! వన పర్వం ముగింపు ఎపిసోడ్ — మహాభారతంలో అత్యంత ప్రసద్ధమైన ఘట్టం! మహాభారత గాథ | వన పర్వం | Episode 22
-
9 Jul 2026 · 11 min
Ep-20 పుణ్యభూమి పయనం — జటాసుర వధ
దుర్యోధనుడి కుట్రలు, అడవి కష్టాలు — వీటన్నింటినీ దాటి పాండవులు ఇప్పుడు పుణ్యభూముల వైపు అడుగులు వేశారు! లోమాస మహర్షి తోడుగా కురుక్షేత్రం, పవిత్ర గంగ, ముల్లోకాలలో శ్రేష్ఠమైన ప్రయాగ సంగమం — ప్రతి క్షేత్రంలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త స్ఫూర్తి! కానీ ప్రమాదం ఎక్కడైనా పొంచి ఉంటుంది — బ్రాహ్మణ వేషంలో వచ్చిన జటాసురుడు ద్రౌపదిని, పాండవులను అపహరించాడు! సహదేవుడి తెలివి, భీముడి అఖండ శౌర్యం — చూడండి ఈ episode లో! మహాభారత గాథ | వన పర్వం | Episode 20
-
2 Jul 2026 · 16 min
Ep-19: నలదమయంతి కథ, లోమశ మహర్షి, తీర్థయాత్రలు
ఉర్వశి శాపంతో నపుంసకుడిగా మారిన అర్జునుడికి దేవేంద్రుడు ఇచ్చిన ఓదార్పు ఏంటి? ఇంద్రలోకంలో అర్జునుడు ఐదేళ్ల పాటు గంధర్వ విద్యలు నేర్చుకుంటుంటే... ఇటు భూమిపై అర్జునుడు లేని వెలితితో పాండవులు, ద్రౌపది కామ్యక వనంలో పడిన వేదన ఎలాంటిది? వారందరినీ ఓదార్చడానికి వచ్చిన బృహదశ్వుడు అనే మహర్షి... ధర్మరాజుకు చెప్పిన అద్భుతమైన మహాభారత ఉప-కథే "నల దమయంతి" కథ! మహా పుణ్యాత్ముడైన నల మహారాజు శరీరంలోకి 'కలి పురుషుడు' ఎలా ప్రవేశించాడు? దానికి నలుడు కాళ్లు కడుక్కునేటప్పుడు చేసిన ఆ చిన్న పొరపాటే కారణమా? జూదంలో సర్వస్వం కోల్పోయి, అడవిలో దమయంతిని ఒంటరిగా వదిలేసిన నలుడు... చివరకు కార్కోటక సర్పం సహాయంతో, అక్షహృదయ…
-
25 Jun 2026 · 23 min
Ep-18 దివ్యాస్త్రాల వేట — అర్జునుడి తపస్సు, శివుడి అనుగ్రహం
పాండవులపై దుర్యోధనుడి కొత్త కుట్ర — పదివేల మంది అతిథులు, ఖాళీ అక్షయపాత్ర, ద్రౌపది ఆర్తనాదం. కానీ కృష్ణుడు ఒక్క అన్నపు గింజతో అన్నీ తలకిందులు చేశాడు! అర్జునుడు హిమాలయాలకు వెళ్ళాడు. శివుడు కిరాత రూపంలో పరీక్షించాడు. అహంకారం నేల కూలింది. పాశుపతాస్త్రం లభించింది. స్వర్గంలో ఊర్వశి శాపం వచ్చింది — అది శాపమా, వరమా? మహాభారత గాథ | వన పర్వం | Episode 18 🎧 Spotify లో follow చేయండి | Share చేయండి! Instagram anu_talks_podcast
-
18 Jun 2026 · 20 min
Ep-17: అరణ్యవాసం - శకుని రెండో ఉచ్చు, పాండవుల శపథాలు!
మాయాజూదంలో సర్వస్వం కోల్పోయిన తర్వాత పాండవుల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత హస్తినాపురంలో పుట్టిన అపశకునాలు చూసి భయపడిన ధృతరాష్ట్రుడు వరాలు ఇచ్చి పాండవులను విడిపించినా... శకుని వ్యూహం అంతటితో ఆగలేదు! "అనుద్యూతం" అంటే రెండోసారి జరిగిన జూదంలో శకుని వేసిన ఆ కొత్త ఉచ్చు ఏంటి? 'వినాశకాలే విపరీత బుద్ధి' అన్నట్లుగా ధర్మరాజు మళ్లీ ఆ ఆటకు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? రాజవస్త్రాలను వీడి, నార వస్త్రాలు కట్టి, కన్నీళ్లతో అడవి బాట పట్టిన ఆ ఐదుగురు వీరులు మరియు సామ్రాజ్ఞి ద్రౌపది అరణ్య ప్రస్థానం ఎలా మొదలైంది? కురుసభలో అవమానానికి ప్రతికారంగా భీమార్జునులు చేసిన ఆ భీకర శపథాలు…
-
11 Jun 2026 · 21 min
Ep-16 శకుని మాయాజూదం - ద్రౌపదీ వస్త్రాపహరణం
మహాభారతం ఎపిసోడ్ 16: శకుని మాయాజూదం - ద్రౌపదీ వస్త్రాపహరణం : మహాభారత చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయం, కురువంశ వినాశనానికి అసలైన నాంది ఈ ఎపిసోడ్! శకుని ఆడిన మాయా పాచికల ఉచ్చులో ధర్మరాజు ఎలా చిక్కుకుపోయాడు? సామ్రాజ్యాన్ని, సంపదను, చివరకు కన్నతమ్ముళ్లను, తనను తాను ఎలా ఒడ్డుకుంటూ వెళ్లాడు? సకల ధర్మాలు తెలిసిన భీష్మ, ద్రోణ, విదురులు ఉన్న ఆ కురుసభలో... ఒక సామ్రాజ్ఞికి జరిగిన ఘోర పరాభవం ఏంటి? అధర్మం రాజ్యమేలుతూ, వీరులంతా మూగబోయిన ఆ సభలో ద్రౌపది చేసిన ఆక్రందన... ఆమె మానాన్ని కాపాడటానికి ఆ ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు చేసిన అక్షయ వస్త్ర లీల... వినే ప్రతి ఒక్కరి గుండెలను పిండేసే ఈ హృదయవిదారక ఘట్టాన్ని ఈ…
