Skip to content
Melo Podcasts Home
CategoriesLanguagesFollowing

Episode · SBS Telugu - SBS తెలుగు

ఇళయరాజా గారికి ప్రత్యేక గుర్తింపు.. 50 ఏళ్ల సంగీత ప్రస్థానానికి గుర్తింపుగా విక్టోరియా పార్లమెంట్‌లో స్టాంప్ విడుదల..

7 Oct 2026 · 8 minNew

Play episode WhatsApp (opens WhatsApp) Download

Episode notes

ఇళయరాజా గారు ఇటీవల ఆస్ట్రేలియాను పర్యటించి, తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా పూర్తి షో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎలా సాధ్యపడింది? అలాగే, 50 ఏళ్ల సంగీత ప్రస్థానానికి గుర్తింపుగా విక్టోరియా పార్లమెంట్‌లో ప్రత్యేక స్టాంప్‌తో ఆయనను సత్కరించిన విశేషాల గురించి మెల్బోర్న్ కార్యక్రమ నిర్వాహకులు కిరణ్ కొక్కిరితో మాట్లాడి తెలుసుకుందాం. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు.…

SBS Telugu - SBS తెలుగు

by SBS · Telugu · News

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

More from SBS Telugu - SBS తెలుగు

  1. 7 Oct 2026 · 4 minNew

    News update: వన్ నేషన్ పొత్తుపై Ben Carroll సవాల్..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  2. 7 Oct 2026 · 6 minNew

    News update: విద్యార్థి వీసాల కోత.. కొత్త Skilled Visa, Agriculture Visaలకు Coalition ప్రతిపాదన..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  3. 7 Oct 2026 · 11 minNew

    Explainer: వైద్య రంగంలో పాలిమర్ టెక్నాలజీ...

    పాలిమర్ టెక్నాలజీ ఆధునిక వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ ద్వారా మందులను లక్ష్యంగా చేరవేయడం నుంచి క్యాన్సర్ చికిత్స, టిష్యూ ఇంజినీరింగ్, మెడికల్ ఇంప్లాంట్స్, కృత్రిమ కణజాలాల అభివృద్ధి వరకు పాలిమర్ల వినియోగం విస్తరిస్తోంది. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  4. 6 Oct 2026 · 5 min

    News update: వలసలపై భారీ కోత.. కూటమి కొత్త ప్రతిపాదన..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  5. 5 Oct 2026 · 4 min

    Explainer: పతనమవుతున్న గృహ ధరలు..

    ఆస్ట్రేలియాలో ఇళ్ల ధరలు క్రమేపీ తగ్గుతున్నాయి. అధిక వడ్డీలు, ఇళ్ల పెట్టుబడులపై పన్నులలో చేసిన మార్పులు, పెరుగుతున్న జీవన వ్యయం, కొనుగోలుదారుల నుంచి తగ్గిన డిమాండ్ ఇందుకు కారణాలు. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  6. 5 Oct 2026 · 4 min

    Why power is split, and how that protects you | How Australia Works - జరిమానాల నుంచి కోర్టు తీర్పుల వరకు: ఆస్ట్రేలియాలో చట్టాలు ఎలా పనిచేస్తాయి? | How Australia Works

    After receiving a fine for not wearing his motorbike helmet correctly, Hugo decides to have the matter heard in court. His story explains how Parliament, government and the courts have different roles, and how some official decisions can be questioned. - ఆస్ట్రేలియాలో చట్టాలను ఎవరు రూపొందిస్తారు? వాటిని ఎవరు అమలు చేస్తారు? ఒక నిర్ణయం మీకు అన్యాయంగా అనిపిస్తే దాన్ని సవాలు చేసే అవకాశం ఉందా? ఈ ఎపిసోడ్‌లో పార్లమెంట్, ప్రభుత్వం, కోర్టులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in…

  7. S2 · E7 · 9 Oct 2026 · 8 minNew

    తేనెలూరు తెలుగు Ep7 : తెలుగుతో దోబూచులాడుతున్న అన్యభాషా పదాలు..

    ‘జనని సంస్కృతంబు సకల భాషలకును’ – ఈ విషయంపై భాషాకోవిదులలో విబేధాలున్నప్పటికీ, భాష అని మనం పదే, పదే పలికే ఈ మాట సంస్కృత పదమే, తెలుగుకాదు. తెలుగులో అయితే బాస అనాలి. తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టిందా లేక కేవలం దవ్రిడ భాషా అనే మీమాంసలు పక్కనపెడితే, మన భాష సంస్కృతం, ప్రాకృతం, తమిళం, కన్నడం, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచి, ఉర్ధూ, అరబిక్, పర్షియన్, హిందీ, చివరగా ఇంగ్లీషు ఈ భాషలన్నింటి వల్ల ప్రభావితం చెందడమేకాదు, ఆ భాషలోని పదాలను సొంతం చేసుకుని, ఇంపుగా తనలో పొదువుకుంది. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన…

  8. 8 Oct 2026 · 7 minNew

    Weekly wrap: Medicare ఘటనతో AI పర్యవేక్షణ, నియంత్రణలపై దృష్టి..

    నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు.. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  9. 8 Oct 2026 · 10 minNew

    Explainer: మెనోపాజ్ అంటే ఏమిటి? లక్షణాలు, మార్పులు, తెలుసుకోవాల్సిన విషయాలు..

    మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా హాట్ ఫ్లాషెస్, నిద్రలో ఇబ్బందులు, అలసట, మూడ్‌లో మార్పులు వంటి లక్షణాలు కనిపించవచ్చు. మెనోపాజ్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలను ఈ పోడ్‌కాస్ట్‌లో తెలుసుకుందాం. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  10. 8 Oct 2026 · 6 minNew

    తెలుగు చక్కగా నేర్చుకున్న పిల్లలకు Community Languages Ambassador అవకాశం

    తెలుగు నేర్చుకున్న పిల్లలకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయని ఆలోచిస్తున్నారా? భాష పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహించేందుకు న్యూ సౌత్ వేల్స్‌లో Community Languages Ambassador Program నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 2026-27 అంబాసిడర్‌గా తెలుగు విద్యార్థిని నిహారిక కొల్లూరి ఎంపికయ్యారు. తెలుగు బడిలో చదివిన నిహారికకు ఈ అవకాశం ఎలా వచ్చింది? తెలుగు నేర్చుకోవడం ఆమెకు ఎలా ఉపయోగపడింది? ఆసక్తి ఉన్నవారు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు? ఇప్పుడు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS…

Every episode of SBS Telugu - SBS తెలుగు →

Take it with you

The Melo app keeps playing with the screen off, works in the car and on your watch, wakes you to your station, and browses the whole catalogue offline. Free, no ads, no account.

Get it on Google Play