Skip to content
Melo Podcasts Home
CategoriesLanguagesFollowing

Podcast · News

SBS Telugu - SBS తెలుగు

by SBS · Telugu · News

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

WhatsApp (opens WhatsApp)
New episodes
Several times a day
Typical length
6 min
Latest
6 Oct 2026
Language
Telugu

Latest episode

6 Oct 2026 · 5 minNew

News update: వలసలపై భారీ కోత.. కూటమి కొత్త ప్రతిపాదన..

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Earlier episodes 29 most recent

  1. 5 Oct 2026 · 4 minNew

    Explainer: పతనమవుతున్న గృహ ధరలు..

    ఆస్ట్రేలియాలో ఇళ్ల ధరలు క్రమేపీ తగ్గుతున్నాయి. అధిక వడ్డీలు, ఇళ్ల పెట్టుబడులపై పన్నులలో చేసిన మార్పులు, పెరుగుతున్న జీవన వ్యయం, కొనుగోలుదారుల నుంచి తగ్గిన డిమాండ్ ఇందుకు కారణాలు. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  2. 5 Oct 2026 · 4 minNew

    Why power is split, and how that protects you | How Australia Works - జరిమానాల నుంచి కోర్టు తీర్పుల వరకు: ఆస్ట్రేలియాలో చట్టాలు ఎలా పనిచేస్తాయి? | How Australia Works

    After receiving a fine for not wearing his motorbike helmet correctly, Hugo decides to have the matter heard in court. His story explains how Parliament, government and the courts have different roles, and how some official decisions can be questioned. - ఆస్ట్రేలియాలో చట్టాలను ఎవరు రూపొందిస్తారు? వాటిని ఎవరు అమలు చేస్తారు? ఒక నిర్ణయం మీకు అన్యాయంగా అనిపిస్తే దాన్ని సవాలు చేసే అవకాశం ఉందా? ఈ ఎపిసోడ్‌లో పార్లమెంట్, ప్రభుత్వం, కోర్టులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in…

  3. 2 Oct 2026 · 9 min

    తేనెలూరు తెలుగు Ep6 : తెలుగు మాండలికాలు..యాసేదైనా భాష ఒక్కటే..

    భాష ఒక్కటే అయిన ప్రతిభాషకు ప్రాంతాన్ని బట్టి యాసలు, కొన్ని పద గుంభనాలుంటాయి. నేటి తేనెలూరు తెలుగు సంచికలో తెలుగు భాషలోని వివిధ మాండలికాలు, యాసలు వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  4. 1 Oct 2026 · 8 min

    Weekly wrap: అక్టోబర్ 4 నుంచి డేలైట్ సేవింగ్ టైమ్..

    నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు.. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  5. 1 Oct 2026 · 6 min

    Explainer: e-OCI కార్డ్‌తో OCI సేవల్లో కీలక మార్పులు

    ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కొత్త e-OCI కార్డ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో OCI సేవలు మరింత సులభతరం కానుండగా, ఇప్పటికే OCI కార్డు ఉన్నవారికి కొన్ని నిబంధనలను కూడా సరళీకరించారు. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

About SBS Telugu - SBS తెలుగు

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

SBS Telugu - SBS తెలుగు is a Telugu news podcast from SBS. Melo plays each episode straight from the publisher's own feed — no ads added, no account needed — and remembers where you stopped, in this browser only.

Publisher
SBS
Language
Telugu తెలుగు
Category
News
New episodes
Several times a day
Typical length
6 min
Latest episode
6 Oct 2026
Feed
RSS — paste into any podcast app
Rights
Copyright 2025, Special Broadcasting Services

More from SBS 6

More Telugu news 1

Take it with you

The Melo app keeps playing with the screen off, works in the car and on your watch, wakes you to your station, and browses the whole catalogue offline. Free, no ads, no account.

Get it on Google Play