Episode notes
valentines day కి తీసుకోవటమేనా? ఇవ్వటం కూడా ఉండాలా?.. అబ్బాయిలు ఇవ్వాలి.. అమ్మాయిలు తీసుకోవాలి.. అంతేనా?. అసలు అమ్మాయిలకి అబ్బాయిల నించి, అబ్బాయిలకి అమ్మాయి నించీ ఏమి కావాలి? ఆ contrast ఏంటి?. విశేషాలు ఈ సంచికలో.. మీ feedback ఇవ్వవలసిన link: https://sudhamayam-feedback.vercel.app/
Podcast
Telugu Lessa
Sudha Devarakonda · Society & Culture · Telugu
Insta id: sudha.telugulessa4 ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీ ఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చే
More from Telugu Lessa All episodes →
-
S4 · E46 · 20 Jun 2026 · 16 min
EP 46- మన ఆహార ప్రయాణం
ఆహారంతో మన అనుబంధం అనంత కాలం నుండీ ఉన్నదే!. కాలానుగుణంగా దాని తీరుతెన్నులు మారాయి. అంతే. తెలియనికాలంలో దొరికింది తిన్న మానవజాతి, ఆహారం గురించి తెలిశాక అన్నీ ఆలోచించే తిన్నది. ఎందుకు తినాలి, ఏమి తినాలి, ఎక్కడ ఏది తినాలి అన్న విషయం మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించింది. కానీ రాను రాను కడుపుకి, ఆరోగ్యానికీ కాక నాలుకకు తినటం అలవాటు పడటంతో మన దారి మారింది. అసలు ఆ మార్పు ఏమిటి? ఆహారంతో మన సంబంధం ఏమిటి? మిల్లెట్స్ తో మన జీవితానికి ఉన్న సంబంధాలు ఏమిటి? ఆ ధాన్యాలు మళ్ళీ ఇప్పుడు మన వంటఇళ్ళలో ఎందుకు దర్శనం ఇస్తున్నాయి.. వినండి ఈ సంచికలో ..
-
S4 · E45 · 31 May 2026 · 25 min
EP-45 The Real Indian IT Crisis
This episode talks about the real Indian crisis and how it calls for a change in our perspective towards the fast emerging technology and innovation. It also touches the IT past and its situation in this AI era and provides some probable solutions too. My email id: [email protected] My Insta id: sudha.telugulessa4 Do give your audio or text feedback on my the link given below https://sudhamayam-feedback.vercel.app/. You can now read my blogs and listen to my podcasts on my webpage too https://sudhamayam.vercel.app/blog/jd768dpyhn25px7rdsyh8wxjbd85857k
-
S4 · E44 · 16 May 2026 · 7 min
EP-44 Venuka Kadha- Coffee kadha
coffee ఎక్కడ పుట్టింది? ప్రపంచాన్ని coffee ఏ విధంగా విస్మయ పరిచింది? అది భారతదేశానికి ఎలా వచ్చింది? వినండి ఈ సంచికలో. మీ audio/ text feedback ఈ క్రింది link link ద్వారా ఇవ్వండి https://sudhamayam-feedback.vercel.app/. My website link: https://sudhamayam.vercel.app/blog/jd768dpyhn25px7rdsyh8wxjbd85857k
-
S4 · E43 · 28 Apr 2026 · 20 min
EP-43 What not to tell GPT
This episode tells us what not to tell chat GPT during our regular Interactions and conversations. It reminds us of the data that is private and cannot be and should not be shared with any kind of ai under any circumstances. Listen in and share your feedback. https://sudhamayam-feedback.vercel.app/ Follow My insta profile for further episodes and info. https://www.instagram.com/sudha.telugulessa4?igsh=MXhnNG92MDhmZTUwdw==
-
S4 · E42 · 11 Apr 2026 · 23 min
EP- 42 Who is an OG BOSS? ఎవరు గొప్ప బాస్?
మంచి boss అంటే ఎవరు? ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? మీరు ఎలాంటి boss ని కోరుకుంటారు? ఆలోచిస్తూ వినండి ఈ సంచిక. మీ అభిప్రాయాలను కింద ఇవ్వబడిన లింకు లో పొందుపరచండి. text లేదా voice మెసేజ్ ద్వారా. https://sudhamayam-feedback.vercel.app/ insta id:sudha.telugulessa4 gmail: [email protected]
-
S4 · E40 · 7 Feb 2026 · 14 min
EP-40 పెళ్ళి కబుర్లు
పెళ్ళి అంటే మొదటి నుండీ సందడే! సంబరమే! కానీ ఆ సంబరం కాలక్రమంలో తాహతుకీ, పరపతికీ చిహ్నంగా మారింది. పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు, సంప్రదాయాలు, ఆచారాలు, సందళ్ళు మాత్రమే కాదు, కళ్ళు చెదిరే హడావుడి, పరపతి చూపించుకునే స్థలం కూడా అన్న ఆలోచన ఇప్పుడు ఎక్కడ చూసినా కలుగుతోంది. అసలు పెళ్ళికి ఎవరెవరు ఎందుకు వస్తారు? పెళ్ళిలో ముఖ్యమైన ఖర్చులు దేనికి పెడతారు లాంటి విశేషాలు ఈ సంచికలో వినండి .. మీ అభిప్రాయాలు, సూచనలు ఆడియో లేదా టెక్స్ట్ రూపంలో చెప్పేందుకు లింకు : https://sudhamayam-feedback.vercel.app/
-
29 Nov 2025 · 21 min
EP- 39 Bhajan clubbing
clubs తెలుసు. ఈ భజన bhajan clubs అన్న నా ప్రశ్నకు నేను వెతికన సమాధానం తాలూకు విశేషాలు ఈ సంచికలో మీకోసం https://sudhamayam-feedback.vercel.app/
-
S4 · E38 · 15 Nov 2025 · 16 min
EP-38 Relationship ని కూడా insure చెయ్యాలా?
బంధాలకు, అనుబంధాలకు కూడా ఒక గ్యారంటీ ఉంటే బావుండు అని ఆశపడే మనకి, వాటిని కూడా insure చేసుకోవాలి అనిపించినదే తడవుగా ఇద్దరు యువకులకు వచ్చిన ఆలోచన, వారు చేసిన ప్రయత్నం ఆధారంగా నేను చేసిన ఈ సంచిక, మిమ్మల్ని కూడా ఆలోచింప జేస్తుందని ఆశిస్తూ, మీ అభిప్రాయాలు కింద ఉన్న ఈ లింకు ద్వారా నాకు తప్పక తెలియజేస్తారని అనుకుంటున్నాను. సంచిక విని మీ feedback తెలియజేయండి. https://sudhamayam-feedback.vercel.app/
-
S4 · E37 · 19 Oct 2025 · 17 min
EP-37 దీపావళి కధలు
దీపావళి నాడు మనం గుర్తు చేసుకుని మన పిల్లలకు చెప్పవలసిన కధలు, అంతరార్ధాలు ..
-
S4 · E36 · 9 Oct 2025 · 17 min
EP-36 'జీవితం' అనే గురువు
నేర్చుకునేందుకు సిద్ధమైతే జీవితమే గురువై మనకి దారి చూపిస్తుంది. మీ జీవితాన్ని విజయం వైపు తీసుకెళ్ళటానికి మీరు సన్నద్ధమై ఉన్నారా లేదా? అన్న ప్రశ్నకు జవాబు మీరే చెప్పుకోవాలి మరి!. ఎందుకంటే జీవితం మీది ..
