Skip to content
Melo Podcasts Home
CategoriesLanguagesFollowing

Season 5, Episode 2 · Telugu Lessa

World Meditation Day 2024

22 Dec 2024 · 31 min

Play episode WhatsApp Download

Episode notes

ధ్యానం వల్ల కలిగే కనిపించే , కనిపించని ఫలితాలు ఏమిటి? ధ్యానం చేస్తే మన జీవితలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి? ధ్యానంతో (meditation) తో నా స్వీయ అనుభవం .. మరిన్ని ఇతర విషయాలు వినండి ఈ సంచికలో ..

Podcast

Telugu Lessa

Sudha Devarakonda · Society & Culture · Telugu

Insta id: sudha.telugulessa4 ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీ ఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చే

More from Telugu Lessa All episodes →

  1. 29 Aug 2025 · 6 min

    తెలుగు భాషా దినోత్సవం 2025

    తెలుగు భాషా దినోత్సవం అంటే మనం ఏం చెయ్యాలి?

  2. S4 · E33 · 10 May 2025 · 24 min

    EP-33 మనం logoff అవ్వగలమా? can we really log-off?

    real మరియూ reel ప్రపంచాల మధ్య ఉన్న వ్యత్యాసం నెమ్మదిగా తరిగిపోతున్న ఈ ప్రపంచంలో మనం అసలు log-off అవ్వగలమా? అవుతున్నామా? అన్న ప్రశ్నకు సమాధానం కాదు గానీ, ఒక సమాలోచన చేశాను ఈ సంచికలో ..

  3. S4 · E32 · 26 Apr 2025 · 22 min

    EP- 32 ఈ మానసిక రోగానికి మందు ఉంది

    జీవితం లోని చిన్న చిన్న ఓటములకు కుంగిపోయి అది వ్యక్తిగత ఓటమిగా పరిగణించి అదే జీవితానికి తీరని అన్యాయంగా భావించి ఒక సమస్యని ఎదిరించటానికి మరో పెద్ద సమస్యను సృష్టించి ఎదుగుదల వైపు కాకుండా పతనం వైపు వెళ్ళే మానసిక రోగానికి, మనం నిజంగా తలచుకుంటే మందు ఉంది. ఈ అపరాధ భావన, 'ఇక ఇది ఇంతే' అనే ప్రతికూల మనస్తత్వం, ఇక ఎదగము అన్న ఆలోచనల చట్రాన్ని మనం గుర్తించి ఎలా దాటలో చెప్పాను ఈ సంచికలో ..

  4. S4 · E31 · 30 Mar 2025 · 20 min

    విశ్వావసు నామ సంవత్సర ఉగాది

    ఉగాది శుభాకాంక్షలతో ఈ సంచిక

  5. S4 · E30 · 16 Mar 2025 · 25 min

    EP- 30 ముంచుకొస్తున్న మహమ్మారి/ Lonliness- The silent Pandemicc

    చుట్టూ ఎందరో ఉన్నా, ఎన్నో వసతులు ఉన్నా, దూరాలు దగ్గరైనా మనిషికి మనిషికి దూరం మాత్రం ఎందుకు పెరిగిపోయింది? దానికి సమాధానం ఏమిటి? చెప్పే ప్రయత్నం చేశాను ఈ సంచికలో ..

  6. S4 · E30 · 16 Nov 2024 · 19 min

    ఓస్.. నిద్ర తక్కువైతే ఏంటిట?

    నిద్ర తక్కువవటం అంత పెద్ద విషయం కాదని అనుకునే మనకి, అది ఎంత పెద్ద విషయామో తెలిస్తే అది పెద్ద విషయం కాదని అననే అనం .. విషయాలు, విశేషాలు ఈ సంచికలో వినండి

  7. 31 Oct 2024 · 11 min

    ధనత్రయోదశి- మాటామంతీ

    ధనత్రయోదశి, నరకచతుర్దశి, దీపావళి శుభాకాంక్షలతో మీ కోసం ఈ సంచిక ..

  8. 12 Oct 2024 · 17 min

    ఉన్నది అదే- దసరా శుభాకాంక్షలతో

    మన పై తరంవారు మనకి అలవోకగా, చెప్పిన విషయాలు మనకి చేరాయి. ఇవి తరువాతి తరాలకు మనం చేర్చగలం అన్న నమ్మకం కలిగించే ఒక సందర్భ విశేషాలు .. నా మాటల్లో

  9. S4 · E25 · 28 Sep 2024 · 27 min

    Comparison Kaburlu

    comparison అనే విషయం అంతా భూతం ఏమీ కాదు కానీ అధికమైన comparison మాత్రం ఒక భూతమే. సోషల్ మీడియా చూసి లేదా బయటి ప్రపంచం చూసి మనని మననం తక్కువగా భావించుకుని కుంగిపోయి కొన్ని అక్కర్లేని పనులు చేస్తాం. మరి ఆ అలవాటుని మార్చుకోవాలనుకుంటే ఎలా మొదలు పెట్టాలి? అన్న ప్రశ్నకు సమాధానం ఈ సంచిక. వినండి మరి..

  10. 3 Aug 2024 · 8 min

    పద్యం- తాత్పర్యం సుమతీ శతకం

    ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే మనం ఏం చెయ్యాలో చెప్తున్నారు సుమతీ శతకకర్త అయిన బద్దెన

Take it with you

The Melo app keeps playing with the screen off, works in the car and on your watch, wakes you to your station, and browses the whole catalogue offline. Free, no ads, no account.

Get it on Google Play