Skip to content
Melo Podcasts Home
CategoriesLanguagesFollowing

Episode · మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)

Ep-27 సుభద్రా పరిణయం — అభిమన్యుడి జన్మ రహస్యం

27 Aug 2026 · 14 min

Play episode WhatsApp Download

Episode notes

తల్లి గర్భంలో ఉండగానే చక్రవ్యూహ విద్య నేర్చుకున్న అభిమన్యుడి అద్భత రహస్యం — సుభద్ర నిద్రపోవడతో అసంపూర్ణంగా మిగిలిన విద్య! అభిమన్యుడు — ఉత్తర వివహం వైభవంగా జరిగింది! మరియు ఉపప్లావ్య నగరంలో పాండవులు, కృష్ణుడు, ద్రుపదడు కలిసి జరిపిన సమావేశం — యుద్ధమ? రాయబారమా? మహాభారత గాథ | ఉద్యోగ పర్వం | Episode 27

Podcast

మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)

mahabharatapodcast by Aruna Adapa · Devotional & Spiritual · Telugu

An epic retelling of the Mahabharata in Telugu – one story at a time. Each episode narrates a part of the great Indian epic, with values, drama, and timeless life lessons. Suitable for both kids and adults

More from మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo) All episodes →

  1. 1 Oct 2026 · 14 min

    Ep-32 భగవద్గీత — సాంఖ్య యోగం — కర్మ యోగం

    🎙️ అర్జునుడు కృష్ణుడికి శరణు పొందాడు — "నాకు మార్గం చూపించు కృష్ణా!" కృష్ణుడు చెప్పిన ఆత్మ అమరత్వం — "నైనం ఛిందంతి శస్త్రాణి" — ఆయుధాలు ఆత్మను ఖండించలేవు! నిప్పు కాల్చలేదు! నీళ్ళు తడపలేవు! గాలి ఆర్పలేదు! క్షత్రియ ధర్మం — రెండు వైపులా లాభమే! మరియు మహాభారతంలో అత్యంత ప్రసిద్ధమైన శ్లోకం — "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన" — పని చేయి, ఫలితం వదిలేయి! స్థితప్రజ్ఞుడి అద్భుత లక్షణాలు — సుఖంలో పొంగిపోడు, దుఃఖంలో కృంగిపోడు! మహాభారత గాథ | భగవద్గీత భాగం 1 | Episode 32 🎧

  2. 24 Sep 2026 · 15 min

    Ep-31 భీష్మ పర్వం — అర్జున విషాద యోగం

    Highlights of this Episode: రెండు సేనల మధ్య అర్జునుడి రథం నిలపడం. శత్రువులుగా నిలబడిన బంధువులను చూసి అర్జునుడి మానసిక ఆవేదన. చేతిలోంచి జారిపడిన గాండీవం — యుద్ధం చేయనని అర్జునుడి వైరాగ్యం. భగవద్గీత దివ్యబోధకు దారితీసిన "అర్జున విషాద యోగ" ఘట్టం.

  3. 17 Sep 2026 · 12 min

    Ep-30 కుంతి — కర్ణుడి కలయిక — కురుక్షేత్రానికి బయలుదేరిక

    గంగా తీరంలో తల్లీ కొడుకుల విషాదమైన కలయిక — కుంతి కర్ణుడిని వెతుకుంటూ వచ్చింది! "నేను మైత్రి వదలలేను అమ్మా!" — కానీ కర్ణుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు! భీష్ముడు కర్ణుడిని సభలో విమర్శించాడు — కర్ణుడు తీవ్రమైన ప్రతిజ్ఞ చేశాడు! పాండవులకు ధృష్టద్యుమ్నుడు, కౌరవులకు భీష్ముడు సర్వసేనాధిపతులయ్యారు! 18 అక్షౌహిణుల మహాసేన కురుక్షేత్రంలో కూడింది! యుద్ధానికి ముందు రాత్రి — ఉలూక దౌత్యంతో దుర్యోధనుడి రెచ్చగొట్టే మాటలు! ఉద్యోగ పర్వం ముగింపు — భీష్మ పర్వం నాంది! మహాభారత గాథ | ఉద్యోగ పర్వం ముగింపు | Episode 30

  4. 10 Sep 2026 · 14 min

    Ep-29 కృష్ణ రాయబారం — విశ్వరూప దర్శనం — కర్ణుడి రహస్యం

    ద్రౌపది విప్పుకున్న జుట్టుతో కృష్ణుడికి చెప్పిన ఆవేదన — "నా మానానికి న్యాయం కావాలి!" కృష్ణుడు దుర్యోధనుడి రాజభోగాలు వదిలి విదురుడి ఇంట్లో ఆకుకూరలు తిన్న అద్భుత ఘట్టం! కౌరవ సభలో శాంతి ప్రతిపాదన — దుర్యోధనుడి తిరస్కరణ — కృష్ణుడు విశ్వరూపం చూపించిన మహోన్నత క్షణం! భీష్ముడు, ద్రోణుడు, విదురుడికి మాత్రమే దర్శనమిచ్చిన దివ్య రూపం! మరియు కర్ణుడికి అతని జన్మ రహస్యం చెప్పిన విషాదమైన సంభాషణ — "నేను మైత్రి వదలలేను కృష్ణా!"

  5. 3 Sep 2026 · 12 min

    Ep-28 రాయబారం — కృష్ణుడి నిర్ణయం

    సూది మొన మోపినంత నేల కూడా ఇవ్వను!” — దుర్యోధనుడి తవ్రమైన తిరస్కరణతో రాయబారం విఫలమైంది! నకుల సహదేవుల మేనమామ శల్యుడు పాండవుల వైపు వస్తుండగా — దుర్యోధనడు తెలివైన ఆతిథ్యంతో మోసగించి తన వైపు తిపకున్నాడు! అర్జునుడు, దుర్యోధనడు ఒకే రోజు కృష్ణుడి దగ్గరిక వెళ్ళారు — దుర్యోధనుడు తలవైపు కూర్చున్నాడు, అర్జునుడు పదాల వద్ద నిలబడ్డాడు! పది లక్షల నారాయణి సేన వదిలి అర్జునుడు ఒంటర కృష్ణుడిని ఎంచుకున్న చారిత్రాతక నిర్ణయం! మహాభారత గాథ | ఉద్యోగ పర్వం | Episode 28

  6. 20 Aug 2026 · 12 min

    Ep-26 అర్జునుడి యుద్ధం — అజ్ఞాతవాసం ముగింపు

    భీష్ముడు అజ్ఞాతవాసం ముగిసిందని సభలో ప్రకటించాడు! కర్ణుడు — అశ్వత్థామ మధ్య వాక్సమరం! అర్జనుడు దేవదత్తం శంఖం ఊది యుద్ధరంగంలోకి దూసుకొచ్చాడ! గురువు ద్రోణాచార్యుడికి నమస్కరచి యుద్ధం మొదలుపెట్టాడు! కృపుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, భీష్ముడు — అదరినీ ఒంటరిగా ఓడించడు! సమ్మోహనాస్త్రంతో కౌరవ సేన మొత్తం మూర్ఛపోయింది! 60,000 గోవులు విడుదల! పడవులు విరాటరాజు సభలో అసలు రూపాలు వెల్లడించిన అద్భుత క్షణ!

  7. 13 Aug 2026 · 13 min

    Ep-25 గోగ్రహణం -సుశర్మ దాడి -భీముడి శౌర్యం -శమీ వృక్షం

    కీచక వధ వార్త విన్న దుర్యోధనుడు కౌరవ సభలో పెద్ద చర్చ జరిపాడు! భీష్ముడు దాటవేత ధోరణిలో మట్లాడగా — కర్ణుడు, సుశర్మ పాండవులు విరాట నగరంలో ఉన్నారని గర్తించారు! సుశర్మ దక్షిణం నుండి దాడి చేసి విరాటరాజును బందీ చేశాడు — భీముడు వేలమంది సైనికలను ఒంటరిగా ఓడించి రజును విడిపించాడు! కౌరవులు ఉత్తర నుండి 60,000 గోవులు దోచకున్నారు — ఉత్తరుడు భయపడ్డాడు — శమీ వృక్షం వద్ద అరనుడు తన పది దివ్య నామాలు వెల్లడించిన అద్భుత సన్నివేశ!

  8. 6 Aug 2026 · 13 min

    Ep-24 కీచక వధ — ద్రౌపది సాహసం

    🎙️ Explore more hidden stories of the Mahabharata on Spotify! 👉 Follow: @anu_talks_podcast 📧 Feedback: [email protected]

  9. 30 Jul 2026 · 13 min

    Ep-23 అజ్ఞాతవాసం

    పన్నెండేళ వనవాసం పూర్తయింది! ఇప్పుడు మొదలవతోంది అత్యంత సాహసోపతమైన పదమూడవ సంవత్సరం — అజ్ఞాతవాసం! యుధిష్ఠిరుడు జూదగాడగా, భీముడు వంటవాడిగా, అర్జునడు నాట్య గురువుగా, నకులుడు గుర్రాల సేవకుడిగా, సహదేవుడు పశువల కాపరిగా, ద్రౌపది పరిచారికగా — ఆరుగురూ వేషలు ధరించి విరాట నగరంలో అడుగుపెట్టారు! యముడు ఇచ్చిన వరం, శమీ వృక్షంపై దాచిన ఆయుధాలు, దుర్గాదేవ ప్రార్థన — అన్నీ ఈ ఎపిసోడ్‌లో! మహాభారత గాథ | విరాట పర్వ | Episode 23

  10. 23 Jul 2026 · 15 min

    Ep-22 యక్ష పశ్నలు — ధర్మరాజు జ్ఞాన పరీక్ష

    124 ప్రశ్నలు! అవును — యక్షుడు అడగిన 124 ప్రశ్నలు. జీవితం ఏమిటి? చావు ఏమిటి? నజమైన సంపద ఏమిటి? నిజమైన శత్రువు ఎవరు? భముడు, అర్జునుడు, నకులుడు, సహదవులు — నలుగుర యక్షుడి హెచ్చరిక వినకుండా నీళ తాగి మూరపోయారు! ఒంటరిగా వెళ్ళిన యుధిష్ఠిరుడు — 124 ప్రశ్నలకు జ్ఞానంతో సమాధానం చెప్పాడు. యక్షుడే సాక్షాత్త యముడు అని తెలిసిన ఆ అద్భుత క్షణం! వన పర్వం ముగింపు ఎపిసోడ్ — మహాభారతంలో అత్యంత ప్రసద్ధమైన ఘట్టం! మహాభారత గాథ | వన పర్వం | Episode 22

Take it with you

The Melo app keeps playing with the screen off, works in the car and on your watch, wakes you to your station, and browses the whole catalogue offline. Free, no ads, no account.

Get it on Google Play