Skip to content
Melo Podcasts Home
CategoriesLanguagesFollowing

Podcast · Learning

TGV Telugu

by Naveen Samala · Telugu · Learning

ది గైడింగ్ వాయిస్ (TGV) తెలుగు ఛానెల్ గత 20 సంవత్సరాలుగా పొందిన జ్ఞానం & అనుభవాలతో విద్యార్థులు, యువ నిపుణులకు మరియు స్టార్ట్ అప్ కమ్యూనిటీలకు మార్గనిర్దేశం చేయడానికి రూపొందించబడింది. లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్‌లతో పాటు జీవిత పాఠాలు, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ను కవర్ చేయడం పైన ముందుగా

WhatsApp (opens WhatsApp)
New episodes
Weekly
Typical length
47 min
Latest
7 Oct 2026
Language
Telugu

Latest episode

7 Oct 2026 · 1 hr 1 minNew

సక్సెస్ వెనుక దాగున్న అసలైన సైలెంట్ కిల్లర్! 😱 | Coach Mallika Rao | #TGV232

మీరు ఎప్పుడూ అలసటగా, ఒత్తిడితో, లేదా లోలోపల ఏదో తెలియని ఒంటరితనంతో బాధపడుతున్నారా? మనం అనుకునే సాధారణ ‘స్ట్రెస్’ వేరు... ప్రాణాలను, కెరీర్‌ను, కుటుంబాన్ని దెబ్బతీసే ‘బర్న్ అవుట్ (Burnout)’ వేరు! ఈ ఎపిసోడ్‌లో ప్రముఖ ఎగ్జిక్యూటివ్ లైఫ్ కోచ్ శ్రీమతి మల్లికా రావు గారు (Google, Salesforce, IBM వంటి సంస్థల లీడర్స్‌కు మెంటరింగ్ ఇచ్చిన నిపుణురాలు) మనతో ఉన్నారు. బర్న్ అవుట్ ఎలా మొదలవుతుంది? ఎందుకు సక్సెస్‌ఫుల్ లీడర్లే దీనికి ఎక్కువగా బలైపోతున్నారు? 12 స్టేజెస్ ఆఫ్ బర్న్ అవుట్ అంటే ఏమిటి? ఈ ప్రమాదం నుంచి మన మైండ్, బాడీ, ఎమోషన్స్‌ను ఎలా కాపాడుకోవాలో పూర్తి ప్రాక్టికల్ గైడెన్స్‌తో వివరించారు. మీరు లేదా…

Earlier episodes 29 most recent

  1. S1 · E231 · 30 Sep 2026 · 58 min

    కొడుకును కోల్పోయినా.. 9 మంది ప్రాణాలు కాపాడిన ఒక తల్లి పోరాటం! | Lalitha Raghuram |#TGVT231

    కొందరు వెళ్లిపోయాక కూడా ఇతరులకు జీవితాన్నిచ్చి వెళ్తారు! 🌟 ఈ ఎపిసోడ్‌లో మోహన్ ఫౌండేషన్ (MOHAN Foundation) కంట్రీ డైరెక్టర్ లలిత రఘురామ్ గారు తమ 19 ఏళ్ల కుమారుడు స్వామిని కోల్పోయిన తీరని దుఃఖంలోనూ, అతని అవయవాలను దానం చేసి పలువురికి పునర్జన్మ ప్రసాదించిన భావోద్వేగ ప్రయాణాన్ని పంచుకున్నారు. ఒక్క వ్యక్తి అవయవ దానం ద్వారా 9 మందికి ఎలా కొత్త జీవితం లభిస్తుంది? బ్రెయిన్ డెత్ అంటే ఏమిటి? సమాజంలో అవయవదానం చుట్టూ ఉన్న అపోహలు, ప్రతిజ్ఞ (Pledge) చేసే విధానం గురించి ఈ పాడ్‌కాస్ట్‌లో తెలుసుకోండి. ముఖ్యాంశాలు: అవయవదానం (Organ Donation) ప్రాముఖ్యత & నియమాలు బ్రెయిన్ డెత్ (Brain Death) vs సాధారణ మరణం మధ్య…

  2. S1 · E230 · 23 Sep 2026 · 34 min

    సోషల్ మీడియా స్క్రోలింగ్ మీ మెదడును ఎలా మారుస్తోంది? | Pravallika Kaja | #TGVT230

    రోజూ గంటల తరబడి స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ స్క్రీన్ల ముందే గడుపుతున్నారా? మెడ నొప్పి (Tech Neck), కంటి అలసట, మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? The Guiding Voice (TGV) తెలుగు తాజా ఎపిసోడ్‌లో హోస్ట్ నవీన్ సమల, యోగా సాధకురాలు మరియు వెల్నెస్ అడ్వకేట్ ఖాజా ప్రవళిక గారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. స్క్రీన్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి సులభమైన డెస్క్ యోగా, 4-4-4-4 బాక్స్ బ్రీతింగ్, త్రాటక సాధన మరియు నాడీ శుద్ధి ప్రాణాయామం గురించి ఈ ఎపిసోడ్‌లో వివరంగా తెలుసుకోండి! ఈ ఎపిసోడ్‌లో ముఖ్యమైన అంశాలు: స్మార్ట్‌ఫోన్ అధిక వినియోగం వల్ల దెబ్బతినే 3 శరీర భాగాలు Tech Neck సమస్యకు భుజంగాసనం &…

  3. S1 · E229 · 16 Sep 2026 · 1 hr 10 min

    "అబద్ధం డేగలా వెళ్తుంది.. నిజం నత్తలా నడుస్తుంది!" – నేటి మీడియా రియాలిటీ | Raka Sudhakar

    హలో ఫ్రెండ్స్! టిజివి తెలుగు (TGV Telugu) కి స్వాగతం! 🎙️ నేటి సోషల్ మీడియా యుగంలో మనకి వార్తల కంటే ముందుగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. కానీ ఆలోచించండి... సమాచార వేగం పెరిగింది సరే, నిజం కూడా పెరిగిందా? వ్యూస్, వైరాలిటీ కోసం నిజాన్ని ఎలా పక్కన పెడుతున్నారు? ఈ ఎపిసోడ్‌లో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ రావు గారితో లోతైన, ఆలోచింపజేసే సంభాషణ! ఒక సాధారణ వార్త పుట్టుక వెనుక జర్నలిస్టులు పడే శ్రమ, గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్ లోని వాస్తవాలు, ఫేక్ న్యూస్ సమాజానికి చేస్తున్న నష్టం మరియు AI యుగంలో జర్నలిజం భవిష్యత్తు గురించి ఎన్నో కీలక విషయాలు పంచుకున్నారు. పూర్తి ఎపిసోడ్ చూసి మీ ఆలోచనలను…

  4. S1 · E228 · 9 Sep 2026 · 42 min

    చదివింది గుర్తుండట్లేదా? 3-Time Memory Champion చెప్పిన సీక్రెట్స్! | Jansi Rani | #TGVT228

    జ్ఞాపకశక్తి అనేది పుట్టుకతో వచ్చే వరమా లేక సాధనతో నేర్చుకోగల నైపుణ్యమా? TGV తెలుగు పాడ్‌కాస్ట్‌లోని ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో, 3-Time Memory Champion మరియు సర్టిఫైడ్ మెమరీ ట్రైనర్ జాన్సీ రాణి కృష్ణన్ గారితో హోస్ట్ నవీన్ సామల జరిపిన ఆసక్తికరమైన సంభాషణను చూడండి. చదివింది లేదా రోజూ చూసే విషయాలను మెదడు ఎలా గుర్తుంచుకుంటుంది? మర్చిపోవడం వెనుక ఉన్న అసలు సైన్స్ ఏమిటి? స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ తమ జ్ఞాపకశక్తిని ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఈ ఎపిసోడ్‌లో వివరంగా తెలుసుకోండి! ✨ ఈ ఎపిసోడ్‌లో ముఖ్యాంశాలు (Key Takeaways): మెదడులో సమాచారం ఎలా నిక్షిప్తమవుతుంది (Role of Hippocampus & Neural Connections)? మర్చిపోవడం…

  5. S1 · E227 · 3 Sep 2026 · 53 min

    అడవి నుండి నేర్చుకోవాల్సిన లీడర్‌షిప్ పాఠాలు! 🐅 | AI vs Actual Intelligence | #TGV227

    ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మన జీవితాల్లోకి దూసుకొస్తోంది. కానీ ఈ AI యుగంలో మానవ మేధస్సు (Human Intelligence) ఎంతవరకు ముఖ్యం? AI మనల్ని రీప్లేస్ చేయగలదా? ఈ అంశాలపై అవార్డు విన్నింగ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మరియు మాజీ ప్రాడక్ట్ లీడర్ సాయి కిరణ్ భాగవతుల గారు తమ అమూల్యమైన అభిప్రాయాలను పంచుకున్నారు. అడవిలో జంతువుల నుండి మనం లీడర్‌షిప్, పేషెన్స్ మరియు క్లారిటీని ఎలా నేర్చుకోవచ్చో ఈ ఎపిసోడ్‌లో తెలుసుకోండి. చాప్టర్స్ & టైమ్‌స్టాంప్స్ (Chapters) 00:00 - పరిచయం (Introduction) 02:15 - AI vs Human Intelligence: ఏది బెటర్? 05:30 - సాయి కిరణ్ భాగవతుల గారి పరిచయం & కెరీర్ 08:26 - రాపిడ్ ఫైర్…

About TGV Telugu

ది గైడింగ్ వాయిస్ (TGV) తెలుగు ఛానెల్ గత 20 సంవత్సరాలుగా పొందిన జ్ఞానం & అనుభవాలతో విద్యార్థులు, యువ నిపుణులకు మరియు స్టార్ట్ అప్ కమ్యూనిటీలకు మార్గనిర్దేశం చేయడానికి రూపొందించబడింది. లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్‌లతో పాటు జీవిత పాఠాలు, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ను కవర్ చేయడం పైన ముందుగా దృష్టి పెట్టటం జరిగింది. ది గైడింగ్ వాయిస్ యొక్క ఆంగ్ల వెర్షన్ 130 కంటే ఎక్కువ దేశాల్లో అనుసరించబడుతోంది. అదే సమయంలో, భారతీయ ప్రాంతీయ భాషల్లో కూడా కంటెంట్‌ను అందించాలని అభ్యర్థనలు వచ్చాయి. ఈ ఆసక్తిని చూసి తెలుగు లో మొదలు పెట్టారు. ఇలాంటి కంటెంట్‌ని ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందించాలనేది కూడా ప్రణాళిక లో భాగం. TGV యొక్క ప్రయాణం ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం పుస్తక రూపంలో అమెజాన్ లో లభిస్తుంది Kindle: https://amzn.eu/d/cKTKtyC Paperback: https://amzn.eu/d/4Y1HAXj The Guiding Voice (TGV) Telugu channel was conceptualized to guide and mentor students, young professionals, and start-up communities with the knowledge & experiences gained over the last 20 years. The primary focus is to cover life lessons, soft skills, and personality development along with the latest technology trends. The English version of The Guiding Voice is being followed in more than 130 countries. At the same time, there were requests to provide the content in Indian regional languages as well. Seeing the interest, the Telugu version has been started. The plan is there to provide similar content in other regional languages as well. The Guiding Voice's journey & also nuggets of conversations from 22 speakers are…

TGV Telugu is a Telugu learning podcast from Naveen Samala. Melo plays each episode straight from the publisher's own feed — no ads added, no account needed — and remembers where you stopped, in this browser only.

Publisher
Naveen Samala
Language
Telugu తెలుగు
Category
Learning
New episodes
Weekly
Typical length
47 min
Latest episode
7 Oct 2026
Feed
RSS — paste into any podcast app
Rights
Naveen Samala

More from Naveen Samala 1

More Telugu learning 1

Take it with you

The Melo app keeps playing with the screen off, works in the car and on your watch, wakes you to your station, and browses the whole catalogue offline. Free, no ads, no account.

Get it on Google Play